Search
Wednesday 26 September 2018
  • :
  • :

ప్రెస్‌క్లబ్‌లో రేపు ఉచిత జాబ్ మేళా..!!

GHMC is Good News for Unemployed Youth

హైదరాబాద్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 13న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉచిత జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్ చైర్మన్ శరత్ చంద్ర, కార్యదర్శి డి.ఎస్.రమ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే వివిధ కంపెనీతో  ఒప్పదం కుదుర్చుకున్నామని వారు తెలిపారు. అర్హత టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాసైన, ఫెయిలైన యువతి యువకులు పేదవారు ఆధార్‌కార్డు తో పాటుగా విద్యార్హత గల సర్టిఫికెట్లు తీసుకుని ఈ జాబ్‌మేళాకు హాజరు కావలని చేప్పారు. పూర్తి వివరాల కోసం  8897226495 ఈ నెంబర్‌కు సంప్రదిచాలని పేర్కొన్నారు.

Comments

comments