Home జాతీయ వార్తలు హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

Free Training in Hotel Management at Hyderabad

హైదరాబాద్ : మెకెన్సీ ఫౌండేషన్ , సిటి బ్యాంకు ఆధ్వర్యంలో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్ చదివి , 18 – 28 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. శిక్షణ పూర్తయిన అనంతరం ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. నెలకు రూ.10-రూ.15 వేల వరకు జీతం ఇస్తారు. ఈ కోర్సులో శిక్షణ పొందిన వారు ఇతర దేశాల్లో కూడా పని చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 9000097781, 8897732197 నంబర్లలో సంప్రదించవచ్చు.

Free Training in Hotel Management at Hyderabad