Search
Thursday 15 November 2018
  • :
  • :

ఇంటీరియర్ డెకరేషన్‌లో ఉచిత శిక్షణ

Free Training in Interior Decoration

హైదరాబాద్ : ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్  యూనివర్సిటీ పరిధిలోని గృహవిజ్ఞాన కాలేజీలో ఈనెల 23వ తేదీ నుంచి మూడు వారాల పాటు ఇంటీరియర్ డెకరేషన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. టెన్త్ పాసై , 15 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులు. ఆసక్తిగల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. పూర్తి వివరాలకు 040- 23244058 నంబర్ లో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Free Training in Interior Decoration

Comments

comments