Home రాష్ట్ర వార్తలు కాచిగూడ సహా 9 స్టేషన్లలో ఉచిత వైఫై

కాచిగూడ సహా 9 స్టేషన్లలో ఉచిత వైఫై

free-wifi-image-doneమన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ కాచిగూడ సహా మరో 9 రైల్వే స్టేషన్లలో ఉచిత వై ఫై సేవలు అందు బాటులోకి రానున్నాయి. భారత్ కోసం అంటూ గూగుల్ సంస్థ భారతీయ రైల్వేతో రైల్‌టెల్ ఒప్పందం కుదు ర్చుకున్న నేపథ్యంలో ఉచిత వైఫై సేవలు మరింత అందుబాటులోకి రాను న్నాయి. హైదరాబాద్ (కాచిగూడ), పూణే, భువనేశ్వర్, భోపాల్, రాంచీ, రాయ్‌పూర్, విజయవాడ,, ఎర్నాకులం జంక్షన్‌తో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు ఉచిత వైపై సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా కల్పించిన ఈ సౌకర్యంతో రోజు వారిగా ప్రయాణికులకు ఎంతో ఉకపరించనుందని, 1.5 మిలియన్ ప్రజలు ఉచిత వైఫై సేవలను పొందనున్నారని గూగుల్ , రైల్ టెల్ సంస్థలు వెల్లడించాయి.