Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నిమ్మకాయలను ఇలా తింటే చెక్కర, ఒబెసిటి, ట్యూమర్స్ లాంటి జబ్బులు మాయం…!!

Frozen Lemon Health Benefits

మామూలుగా నిమ్మకాయలను మనం ఎలా తింటాం? నిమ్మకాయను సగానికి కోసి.. దాని రసాన్ని కూరలోగాని, నీళ్లలోగాని పిండుకొని తింటాం. అయితే… అలా తినడం కంటే ఇలా తింటే ఇంకా నిమ్మకాయలో ఉన్న అన్ని పోషకాలు బాడీకి అంది దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, ఒబెసిటి, ట్యూమర్స్ లాంటి జబ్బులు నయమయిపోతాయట.

అవును… మామూలుగా కాకుండా ఎలా తినాలి మరి అనే డౌట్ మీకు రావచ్చు. నిమ్మకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి అవి ఫ్రీజ్ అయ్యాక వాటిని ఉపయోగిస్తే చాలా ఫలితాలు ఉంటాయట. నిమ్మకాయ రసాన్ని పిండి ఆ రసాన్ని డీఫ్రిడ్జ్ లో పెట్టి ఆ రసం గడ్డ కట్టాక దాన్ని ఆహారంలో తీసుకోవాలట. ఇంకా.. నిమ్మకాయ తొక్కను చాలా మంది రసం పిండి పడేస్తుంటారు. కాని.. నిమ్మకాయ తొక్కలోనే ఎన్నో సుగుణాలు ఉన్నాయట.

నిమ్మకాయ ను గడ్డ కట్టిన తర్వాత తీసి నిమ్మకాయ తొక్కను తీసి.. ఆ తొక్కను ఆహారంతో పాటు తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయట. నిమ్మకాయ తొక్క లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం, క్యాన్సర్ కారకాలను నాశనం చేసే గుణం, కొలెస్టరాల్ లేవల్స్ ను నార్మల్ గా ఉంచే గుణం తో పాటు… చెక్కర ఒబెసిటి, ట్యూమర్స్ లాంటి జబ్బుల బారి నుంచి కాపాడుతాయట.

అందుకే ఇప్పటి నుంచి నార్మల్ గా నిమ్మకాయ రసాన్ని తీసుకునే బదులు..ఫ్రీజ్ చేసిన నిమ్మకాయ తొక్క ను కూడా మీ ఆహారంలో చేర్చుకోండి.. అనారోగ్యాన్ని ప్రారదోలండి.

ఇంకా…మరిన్ని నిమ్మకాయ గుణాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి….

Comments

comments