Search
Saturday 22 September 2018
  • :
  • :

మహిళా బిల్లుకు పూర్తి మద్ధతు : రాహుల్‌గాంధీ

Full Support for Women's Bill : Rahul Gandhi

ఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి ట్వీట్ చేశారు. ఈ బిల్లు అమలుకు రాజకీయాలకతీతంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో మహిళలకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు పాసయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Full Support for Women’s Bill : Rahul Gandhi

Comments

comments