Home తాజా వార్తలు ‘ తెలంగాణ కంటి వెలుగు ’కు నిధులు మంజూరు

‘ తెలంగాణ కంటి వెలుగు ’కు నిధులు మంజూరు

Funding to Eye Testing in Telangana

హైదరాబాద్ : ‘ తెలంగాణ కంటి వెలుగు ’ పథకానికి ప్రభుత్వం 106.83 కోట్లను మంజూరు చేసింది. ఈమేరకు సోమవారం వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద మూడున్నర కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను అందిస్తారు.

Funding to Eye Testing in Telangana