Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఐసిఐసిఐ ఛైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది

G C Chaturvedi as ICICI Bank's part-time non-executive chairman

ముంబయి: మాజీ ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎంకె శర్మ పదవీకాలం రేపటి(30వ తేదీ)తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో మాజీ ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్రను నియమించింది. జూలై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 1977 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే.

Comments

comments