Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌4 ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌

samsang-s4

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సంస్థ శాంసంగ్‌ తన నూతన ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌ పిసి గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌4 ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఇందులో వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌4 అద్భుత ఫీచర్లు…

10.5 ఇంచ్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 2560  × 1600 పిక్సల్స్ స్క్రీన్‌ రిజల్యూషన్‌

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, 4 జిబి ర్యామ్‌

64 జిబి స్టోరేజ్‌, 256 జిబి ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో

13 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఐరిస్‌ స్కానర్‌, ఎస్‌ పెన్‌,

డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఇ, యుఎస్‌బి టైప్‌ సి, 7300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.

Comments

comments