Search
Wednesday 21 November 2018
  • :
  • :

పరారీలో గాలి జనార్ధన్‌రెడ్డి…

Gali Janardhan Reddy

బెంగళూరు: బిజెపి మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. జనార్ధన్‌రెడ్డిని పట్టుకోడానికి పోలీసులు బరిలోకి దిగారు. ఇడి నుంచి అంబిడెంట్ కంపెనీని తప్పించడానికి జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం గత మార్చిలో కుదిరిన అనతంరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారికి రూ.కోటి రూపాయలు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు, బళ్లారి, ఢిల్లీలోని ఆయన నివాసాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.

Gali Janardhan Reddy Absconds

telangana latest news

Comments

comments