Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లంకేయులను చుట్టెసిన భారత స్పిన్నర్లు

cricketగాలే: శ్రీలంక, భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో లంకేయులు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయ్యారు. లంక కెప్టెన్ మాథ్యూస్ అత్యధికంగా 69 పరుగులు చేశాడు. భారత్ తరపున స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు.

Comments

comments