Search
Wednesday 26 September 2018
  • :
  • :

నేడు వినాయక చవితి

ganeshప్రతిష్టాపనకు సిద్ధమైన గణనాథులు
విఘ్నాలను తొలగించే, పార్వతి పరమేశ్వరుల పుత్రుడు వినా యకుని అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక నవరా త్రులను పురస్కరించుకోని నేడు వినాయక చవితి జరుపుకో నున్నారు. ఇందుకు ఆదిలాబాద్ జిల్లాలో కొలువు దీరేందుకు సిద్ధమైన విఘ్నేశ్వరుని విగ్రహాలను తరలించే ఏర్పాట్లు చేశా రు. అంగరంగ వైభవంగా సోమవారం ఆయా గణేష్ మండళ్ల నిర్వాహకులు ఉండ్రాళ్ల నైవేధ్యంతో కొలుచుకునేందుకు ప్రతి ష్టించనున్నారు. ఇందుకు జిల్లాలో వివిధ ఆకృతుల్లో అకట్టు కోనున్న గణనాథులు, సెట్టింగులు వివిధ రూపాల్లో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేయనున్నాయి.
-కోరుట్లవార్ మహేందర్/మన తెలంగాణ

Comments

comments