కరీంనగర్ రూరల్: మండంలోని కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అదివారం ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలను అల్ఫోర్స్ ఆధినేత నరేందర్రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగాఆయన విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేశారు.విద్యార్థుల నృత్యాలు అందరి ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు.