Home తాజా వార్తలు పెళ్లికి వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్

పెళ్లికి వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్

gang-rape-done-in-pts

దమ్మపేట: పెళ్లికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం రాచూరుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారంరోజుల క్రితం  రాచూరిపల్లిలో పెళ్లికి వచ్చిన యువతిని ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.