Home తాజా వార్తలు గంజాయి తరలిస్తున్నఇద్దరు అరెస్టు…

గంజాయి తరలిస్తున్నఇద్దరు అరెస్టు…

Police-image

వరంగల్:  గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.  కాజీపేట రైల్వే స్టేషన్ లో గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ సోదాల్లో భాగంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందుతులను మీడియా ముందు హాజరుపర్చారు.