Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

గార్మిన్ నుంచి మ్యూజిక్ స్మార్ట్‌వాచ్ రిలీజ్…

Garmin vivoactive 3 music smartwatch release in india

న్యూఢిల్లీ: ప్రముఖ ఫిట్‌నెస్ పరికరాల తయారీదారు సంస్థ గార్మిన్ తన కొత్త స్మార్ట్‌వాచ్ వివొ యాక్టివ్ 3 మ్యూజిక్‌ను తాజాగా భారత్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రూ.25,990 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, హీలియోస్ వాచ్ స్టోర్ సైట్లలో అందుబాటులో ఉంది. అంతే కాకుండా సంస్థ ఎంపిక చేసిన పలు రిటెయిల్ స్టోర్స్‌లో లభిస్తోంది.

 స్మార్ట్‌వాచ్ వివొ యాక్టివ్ 3  ఫీచర్లు…

1.2 ఇంచ్ డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

5 ఎటిఎం వాటర్ రెసిస్టెన్స్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కంపాటబిలిటీ

స్టెప్ కౌంటర్, స్లీప్ మానిటరింగ్, క్యాలరీ కౌంటర్

500 సాంగ్స్ స్టోరేజ్, 15 ప్రీ లోడెడ్ జిపిఎస్ సపోర్టెడ్ యాప్స్

ఫిట్‌నెస్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, బారోమెట్రిక్ ఆల్టీమీటర్, కంపాస్, థర్మామీటర్, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ తదితర అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Comments

comments