Home జోగులాంబ గద్వాల్ పొగ రహితంగా జీవిద్దాం….

పొగ రహితంగా జీవిద్దాం….

Gas cylinder distribution
అయిజ టౌన్: ఉప్పల గ్రామానికి పోగ రహిత గ్రామంగా మారుతుందని అయిజ ఎంపిపి సుందర్‌రాజు అన్నారు .గురువారం 54 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంక 50 కుటుంబాలకు కనెక్షన్ల్ మంజూరు చేస్తామని హమీయిచ్చారు. త్వరలోనే ప్రభుత్వం తరుపున కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.