Search
Wednesday 21 November 2018
  • :
  • :

బోల్తా పడిన గ్యాస్ సిలిండర్ లారీ

 HP-gas-Cylinder

డోర్నకల్: గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడిన ఘటన మహబూబాబాద్  జిల్లాలోని డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడింది. కానీ ఈ ప్రమాదంలో ఎక్కడా కూడా గ్యాస్ లీక్ కాలేదు మంటలు చెలరేగలేదు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా అగ్నిమాపక యంత్రం ఘటనా స్థలానికి చేరుకుంది.

Comments

comments