Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ షార్ట్ ఫిలిం చూశారా…

గౌతమీపుత్ర శాతకర్ణీ షార్ట్ ఫిలిం ప్రస్తుతం య్యూటూబ్ లో హల్ చల్ చేస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణీ షార్ట్ ఫిలిం ఏంటి చాలా పెద్ద సినిమా.. విడుదలైన కొద్ది కాలంలో ఎన్నో రికార్డులను తిరగరాసింది కదా. మరీ ఈ షార్ట్ ఫిలిం ఏంటి అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ శాతకర్ణీ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కితే.. ఈ షార్ట్ ఫిలిం ఓ తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధం గురించి తెరకెక్కించారు. కల్యాణ్ రాం గడికోట ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కృ

Comments

comments