Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గే ప్రైడ్ పరేడ్ అదుర్స్

??????????????????బెల్‌ఫాస్ట్: ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ సిటీ సెంటర్ వద్ద శనివారం స్వలింగ సంపర్కుల  ప్రైడ్  పరేడ్ జరిగింది. ఈ 25వ గే  ప్రైడ్ పరేడ్‌లో వెలాది గే జంటలు పాల్గొన్నాయి. కొద్దిరోజుల క్రితం ఐరిష్ రిపబ్లిక్ స్వలింగ సంపర్కుల వివాహాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.

Comments

comments