Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

తాళికట్టి.. ఎఫ్‌బిలో పోస్ట్… బాలిక ఆత్మహత్య

Facial Recognition Technology Developed by FB

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మియాపూర్‌లో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికకు తాళికట్టి ఫేస్‌బుక్‌లో యువకుడు పోస్ట్ చేశాడు. అవమానం భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు బాబు పరారీలో ఉన్నాడని పోలీసుల వెల్లడించారు.

Comments

comments