Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బావిలో పడి చిన్నారి మృతి

girl dies after falling into a well while playing

వరంగల్: కమలాపూర్ మండలం ఉప్పల్‌లో బుధవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మంచినీటి బావిలో పడి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

girl dies after falling into a well while playing

Comments

comments