Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి మోసం.. యువతి ఆత్మహత్య…

Girlfriend Commits Suicide in the name of Boyfriend Cheating

నిజామాబాద్: ప్రియుడు మోసం చేశాడంటూ యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. యువకుడు మోసం చేశాడంటూ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతు చనిపోయింది. ఆగ్రహించిన మృతురాలి బంధువులు ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ప్రియుడి ఇంటిముందే అంత్యక్రియలు చేసేందుకు గొయ్యి తీశారు. ఈ ఘటనతో లక్కపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Comments

comments