Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పెళ్లికి నో చెప్పాడని… ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

Love-Cut-Bladeఅమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. విజయవాడకు చెందిన రాజేష్, స్పందన కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. యువకుడిని పెళ్లి చేసుకోమ్మని యువతి కోరగా యువకుడు నిరాకరించాడు. దీంతో యువతి మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. యువతిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Comments

comments