Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మేకల మందపై దూసుకెళ్లిన లారీ

Goat-Died-in-Road-Accident

నేరడిగొండ: నేరడిగొండ పోలీసు స్టెషన్ పరిధిలోని కుప్టిఘాట్ 44వ జాతీయ రహదారిపై శనివారం  మేకల మందపైకి లారి ఆతి వేగంగా దుసుకెళ్లడంతో తొమ్మిది మేకలు,ఒక ఆవు ఆక్కడిక్కడే మృతి చెందాయి. మేకల కాపరి దస్రు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం నుండి నేరడిగొండ మండ లము మీదుగా డ్యాంగపూర్ గ్రామానికి వెళు తున్న మేకల మందను నాగ్‌పూర్ నుండి హైద రాబాద్ వెళుతున్న కంటేనరిలారి   యం హెచ్40ఎకే0329 నెంబర్ గల లారి కుప్టిఘాట్ వద్ద అతివేగంగా  మేకల మందను ఢీకొనడంతో తొమ్మిది మేకలు అక్కడిక్కడే మృతి చెందగా మరో పది మేకలకు తివ్రగాయాలయ్యాయి. మృతి చెందిన మేకలు,ఆవు డెబ్బాయి వేయిల వరకు ఉంటుందని తెలిపారు.

Comments

comments