Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పెరిగిన బంగారం ధర

Gold

ముంబయి : బంగారం ధర పెరిగింది. మంగళవారం రూ.255 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.30,390కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వెండి ధర సైతం పెరిగింది. రూ.650 పెరిగి కిలో వెండి ధర రూ.40,700కి చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.95 శాతం పెరగడంతో ఔన్సు 1,281.50 డాలర్లు పలికిందని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.

Gold Price  Increased

Comments

comments