Home బిజినెస్ భగ్గుమన్న బంగారం..!

భగ్గుమన్న బంగారం..!

Gold-Venky

ముంబయి : బంగారం ధర మరోసారి చుక్కల్ని తాకింది. ఈ ఏడాదిలోనే బంగారం ధర అత్యంత గరిష్ఠస్థాయికి చేరింది. ట్రేడింగ్ లో బంగారం ధర రూ.200 పెరగడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.30,600కు చేరింది. వెండి ధర కూడా రూ.200 పెరిగి రూ.41,700కు చేరింది. ఉత్తరకొరియా హైడ్రోజన్‌ బాంబును పరీక్షించడం బంగారం ధరపై ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ కారణంగానే వెండి ధర పెరిగింది.