Search
Wednesday 21 November 2018
  • :
  • :

పెరిగిన పసిడి ధర

Goldఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో సోమవారం పసిడి ధర పెరిగింది. 99.9 స్వచ్ఛత గల బంగారం ధర రూ. 70 పెరిగి రూ. 25,600లకు చేరింది. నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోలు పెరగడం ఇందుకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రపంచ మార్కెట్‌లో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కేజి వెండి ధర రూ. 50 పెరిగి రూ. 33,850కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారిదారుల నుంచి కొనుగోలు పెరగడం ఇందుకు కారణంగా బులియన్ మార్కెట్ పేర్కొంది.

Gold-Silver-Bullion

Comments

comments