Search
Sunday 18 November 2018
  • :
  • :

గోల్డ్ స్మగ్లింగ్‌లో కొత్త కోణం

Gold-in-Liquid

హైదరాబాద్: గోల్డ్ స్మగ్లింగ్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొందరు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1.85 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొలంబో ప్రయాణికుడిని డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments