Search
Friday 21 September 2018
  • :
  • :

అక్షయ్ ‘గోల్డ్’ టీజర్…

Akshay's-Gold

ముంబయి: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గోల్డ్’. ఈ చిత్రం టీజర్ విడుదలైంది. రీమా కాగ్డీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో 1946లో భారత్ కు గోల్డ్ మెడల్ అందించిన హాకీ కోచ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈ బాలీవుడ్ ఖిలాడీ గోల్డ్ చిత్రంలో మరో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించనున్నాడని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. 9న అక్షయ్ నటించిన ‘ప్యాడ్ మన్’ మూవీ విడుదల కానుంది.

Comments

comments