Home జాతీయ వార్తలు పిల్లి పిల్లను సాకుతున్న కోతి

పిల్లి పిల్లను సాకుతున్న కోతి

Good Friendships Between Monkey and Cat Kid

శ్రీకాకుళం : సారవకోట మండలం ధర్మలక్ష్మిపురం గ్రామంలో ఓ కోతి పిల్లి పిల్లను సాకుతోంది. కోతి, పిల్లి పిల్ల స్నేహాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. తాను తినడంతో పాటు పిల్లి పిల్లకు ఆహారం పెడుతూ కోతి నిరంతరం తల్లిలా చూసుకుంటుండడంతో వీటిని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.

Good Friendships Between Monkey and Cat Kid