Search
Monday 24 September 2018
  • :
  • :

108 సిబ్బందికి శుభవార్త

108-servicesహైదరాబాద్ : రాష్ట్ర సర్కార్ తెలంగాణలోని 108 సిబ్బందికి శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని 108 సిబ్బందికి రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2015-16 ఏడాదిలో మంచి పనితీరు కనబర్చినందుకుగాను ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కాగా గత ఏడాది నుంచి తమ జీతాలని పెంచాలని, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ 108 సిబ్బంది ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే

Comments

comments