Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మహిళా ఉద్యోగులకు తీపి కబురు

Good news for Female Employees of Telangana
హైదరాబాద్: మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏడాదికి ఐదు రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవులకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. ఇప్పటికే మహిళా ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించిన విషయం విదితమే.

Comments

comments