Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

వాహనచోదకులకు శుభవార్త…

Good News For Vehicle Riders In india

హైదరాబాద్: వాహనచోదకులకు ఇది ఒక శుభవార్త. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ,తదితన పత్రాలను డిజి లాకర్ యాప్ లేదా ఎంపరివాహన్ మొబైల్ యాప్ లో భద్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ యాప్స్ లో భద్రపర్చుకున్న పత్రాలను ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు వారికి చూపిస్తే సరిపోతుందని, ఈ నిబంధన నేటి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ యాప్స్ లో ఉన్న పత్రాలను అధికారిక ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ఆదేశించింది.

Comments

comments