Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్‌కి 101 సం.లు

Untitled-1.jpg12212323ట్రాఫిక్ లైట్స్‌ని అమెరికాకు చెందిన లెస్టర్ వైర్(ఇతను ఒక పోలీస్), 1912లో మొట్టమొదటిసారి పరిచయం చేశారు. అతను వీటిలో మొదట ఎరుపు, ఆకుపచ్చ రంగు లైట్స్‌ని వాడారు. అయితే 2 సంవత్సరాల తరువాత 1914, ఆగస్టు 5న యుఎస్‌ఎకి చెందిన ట్రాఫిక్ సిగ్నల్ కంపెనీ, ట్రాఫిక్ సిస్టమ్‌ని క్లెవ్‌లాండ్‌లోని యూక్లిడ్ అవెన్యూ 105వ వీధిలో మొదటిసారిగా అమర్చారు. ఈ సందర్భంగా గూగుల్ తమ డూడుల్ చిత్రం ద్వారా కార్లపైన జి-ఒ-ఒ-జి-ఎల్-ఇ అని రాసి ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ 101 దినోత్సవాన్ని ఘనంగా చాటిచెప్పింది.

Comments

comments