Search
Saturday 22 September 2018
  • :
  • :

సార్లు జెరా…బోర్డులు మార్చరూ

  • కార్యాలయాలలో మారని జిల్లా బోర్డులు
  • పట్టించుకోని సంబంధితాధికారులు

Boards-Not-Changeబెజ్జూర్ : జిల్లాల విభజన జరిగి నెలలు గడుస్తున్న పాలన పూర్తిఅయినప్పటికి అధికారులు నిద్ర వీడడం లేదనడానికి ఇదో తాజా నిదర్శనం… మండలంలోని పశువైద్యశాల,మండల వ్యవసా యకార్యాలయం,ప్రభు త్వ జూనియర్ కళాశాలతో పాటు మండలంలోని వివిధ పాఠశాలలు గ్రామ పంచాయతీల బోర్డులను అధికారులు ఇప్పటికి మార్చడం లేదు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లుగా కొత్తగాఏర్పడ్డ కోమురంభీం ఆసిఫాబాద్ జి ల్లాను సూచించే బోర్డును ఇప్పటి వరకు నిలిపివేసి పాత బోర్డు చేరిపివేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయలేదు. ప్రాతిని త్యం కార్యాలయాలు,పాఠశాలల బోర్డును జిల్లాస్దాయి అధికా రులు చూస్తున్నప్పటికి వారి కంటపడకపోవడం గ మనర్హం. అధికారుల నిర్లక్ష్యానికి నిలుటుఅద్దగా నిలిచిన ఈ బోర్డులు మన తెలంగాణ కెమెరాకు చిక్కినది. ఇప్ప టికైనా అధికారు లు ఈ బోర్డును మారుస్తారో.వేచి చూడాల్సిందే?

Comments

comments