Home తాజా వార్తలు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు

గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు

GOVERNORహైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ నరసింహన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల విఘ్నాలు తొలిగించే దేవుడు విఘ్నేశ్వరుడన్నారు. వినాయకుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని తన శుభాకాంక్షలు సందేశంలో పేర్కొన్నారు.