Home తాజా వార్తలు అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

Suside-image

నల్లగొండ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు చేసుకున్నఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణారెడ్డి తాను ఉండే అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుడిని గుత్తికొండ కృష్ణారెడ్డి(52)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.