Search
Saturday 22 September 2018
  • :
  • :

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: ఈటెల

market

కరీంనగర్: ధాన్యం కొనుగోలుపై కరీంనగర్ జిల్లా అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. అధికారులు ధాన్యం కొనుగోలుపై వెంటనే దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులు, హమాలీలకు ఇబ్బంది పెట్టకుండా చూడాలని తెలిపారు. ధాన్యం సెంటర్‌కు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈటెల పేర్కొన్నారు.

Comments

comments