Home నిజామాబాద్ సిపిఐ బస్సు యాత్రకు ఘన స్వాగతం

సిపిఐ బస్సు యాత్రకు ఘన స్వాగతం

Yatra

ఆర్మూర్: దళిత, గిరిజన హక్కుల సాధనకు సిపిఐ చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండా మల్లేశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులపై దాడులు విపరీతంగా పెరిగా యన్నారు. దళితులకు రక్షణకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరి రక్షణకు చర్యలు తీసుకోవడంలో పాలక పక్షాలు నిర్లక్షంగా వ్యవహరి స్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సిపిఐ జిల్లా యాత్రకు ఘన స్వాగతం పలికారు.