Search
Wednesday 19 September 2018
  • :
  • :

బిసి గురుకులాల్లో 628 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ts-govt-logo.jpg1

హైదరాబాద్ : బిసి గురుకులాల్లో 628 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బిసి గురుకులాల పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న 543 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. అదేవిధంగా 485 కానిస్టేబుల్ భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Green signal to replace 628 vacancies in BC residential schools

Comments

comments