Search
Monday 24 September 2018
  • :
  • :

ట్రాక్టర్‌లో గ్రెనేడ్ లభ్యం


GRA

రాజన్నసిరిసిల్ల: ముస్తాబాద్‌లోని ట్రాక్టర్ గ్యారేజీలో గ్రెనేడ్ లభ్యమైంది. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గ్రెనేడ్ ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి ట్రాక్టర్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments