Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ముగిసిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం

Arun-Jaitely

ఢిల్లీః జిఎస్‌టి కౌన్సిల్ ఏడో సమావేశం శుక్రవారం సాయంత్రం ముగిసింది. సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టి ముసాయిదాల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టి ప్రాథమిక ముసాయిదాలు ఆమోదం పొందాయని పేర్కొన్నారు.  జనవరి 3,4 తేదీల్లో మరోసారి జిఎస్‌టి కౌన్సిల్ సమావేశమవుతోందని ప్రకటన చేశారు. ఐజిఎస్‌టి, ఉమ్మడి నియంత్రణ, రాష్ట్రాలకు పరిహారంపై కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అన్ని అంశాలను త్వరలో పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

Comments

comments