Home ఛాంపియన్స్ ట్రోఫీ పుణెపై గుజరాత్ లయన్స్ ఘన విజయం

పుణెపై గుజరాత్ లయన్స్ ఘన విజయం

Gujarath-Lions

రాజ్ కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ పై గుజరాత్ లయన్స్ విజయం సాధించారు. లయన్స్ 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పుణె నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చేరుకున్నారు. లయన్స్ ఓపెనర్లు స్మిత్ (47) , మెక్ కలమ్ (49) తొలి వికెట్ పై  94 పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. రైనా (35), ఫించ్ (33) దూకుడుగా ఆడారు. కార్తీక్ మూడు పరుగులు చేసి ఔటయ్యారు. పుణె బౌలర్లలో తాకూర్, తాహిర్, చాహార్ తలో వికెట్ తీశారు.