Home తాజా వార్తలు ప్రయాణికుడికి దొరికిన పిస్తోల్…

ప్రయాణికుడికి దొరికిన పిస్తోల్…

GUNమహబూబ్‌నగర్: హైదరాబాద్-నారాయణపేట్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి తుపాకీ దొరికిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తన బ్యాగులో 9 ఎంఎం గన్‌తో పాటు 5 తుటాలు, బుర్ఖా ఉండడం గమనించిన ప్రయాణికుడు విషయాన్ని దేవరకద్ర పోలీసులకు తెలిపాడు. అనంతరం తుపాకీని పోలీసులకు అప్పగించాడు. అయితే, బ్యాగు మారిపోవడం వల్లే వేరే వ్యక్తి గన్ ఆ ప్రయాణికుడికి దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.

Gun found in Passenger’s Bag.