Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తుపాకీ స్వాధీనం : ఇద్దరి అరెస్టు

TUPAKI

పెద్దపల్లి : పెద్దపల్లిలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి తుపాకీ, 25 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా విజయవాడకు చెందిన భరణికుమార్, ఒంగోలుకు చెందిన రమణారెడ్డిలు అనుమానస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారి వద్ద తుపాకీ, 25 బుల్లెట్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

Comments

comments