Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

                    Gun with Fire

హైదరాబాద్‌లో శనివారం ఉదయం కాల్పుల కలకలం సృష్టించింది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఫామ్ హౌజ్‌లో పని చేసేవారు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments