Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఉగ్రదాడి: 10 మంది మృతి!

Gunmen attack Jalalabad education building in Afghanistan

కాబూల్: ఆఫ్గానిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అఫ్గాన్ తూర్పు ప్రావిన్స్ లోని జలాలాబాద్‌ ప్రభుత్వ విద్యా భవనంపై బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భవనంలోకి ప్రవేశించిన తీవ్రవాదులు విచక్షణరహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments