Search
Friday 16 November 2018
  • :
  • :

మార్చి 5లోగా చేనేత కార్మికుల వివరాలు

  • చేనేత కార్మికుల వివరాలు

Collectors Meetingనిర్మల్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆర్థికం గా ఆదుకునేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నందున క్షేత్రస్థా యిలో సర్వే చేసి కార్మికుల వివరాలను మార్చి 5లోగా సమర్పించాలని రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేవించారు. బుధవారం హైదరాబాద్‌నుంచి విసి ద్వారా చేనేత, సాధా బైనామ, అసెన్డ్‌మెంట్ ల్యాం డ్, హరిత హారం, షాదిముబారక్, కల్యాణ లక్ష్మీ తదితర అంశాలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కార్మి కులకు ఆదుకునేందుకు సర్వే చేసి మార్చి 5లోగా నివేదికలు సమర్పిచా లని అదేశించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నందున అర్హులను గు ర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై యాదవులకు గొర్రెలను పంపిణీ చేయనున్నందున అర్హులైన లబ్ధ్దిదారులను గుర్తించి ఈనెల 27లోగా జాబిత సమర్పించాలన్నారు. గొర్రెలు ఎక్కడిక్కడ అందుబాటులో లేకుంటే పక్క రాష్ట్రంలకు వెళ్లి గొర్రెలను కొనుగోళు చేయలని సూచించారు. ఇళ్ల ని ర్మాణం పథకం కింద డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జిల్లా వారీగా అర్హు లైన వారి వివరాలు ఈనెల 25లోగా సమర్పించాలని సూచించారు. సాదా బైనామ క్రమబద్దికరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజాన్, హౌజింగ్ స్పెషల్ కార్యదర్శి, జిల్లా కలెక్టర్ ఇ లంబరిది, జేసీ శివలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments