Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘మీరే నా హీరో.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’: రామ్ చరణ్

RAMC

హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి  శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా చరణ్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘నా మార్గ నిర్దేశకులు, నా హీరో, నాకు స్ఫూర్తి అన్నీ మీరే. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఇరువురూ కలసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ప్రతి విషయంలో కూడా రామ్ చరణ్ తన తండ్రి సలహాలు, సూచనలు తీసుకుంటారనే విషయం తెలిసిందే.

Comments

comments